Shreya Dhanwanthary Hot Photos: రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. నూలు పోగు కూడా లేకుండా ఫోటోలకు ఫోజులు!
తెలుగు అమ్మాయి శ్రేయ ధన్వంతరి జోష్ సినిమాతో ఆరంగ్రేటం చేసింది. ఆ సినిమాలో కనిపించింది చిన్న పాత్ర అయినా ఆమెను తెలుగు ప్రేక్షకులందరూ గుర్తుపడతారు.
ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ హిందీలో అయితే మరింత పెద్ద స్థాయిలో సినిమాలు చేయవచ్చని భావించి అక్కడికి వెళ్ళింది.
అయితే అక్కడ మాత్రం ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు తర్వాత రోజుల్లో ఆమెకు అక్కడ వెబ్ సిరీస్ లో నటించే అవకాశాలు దక్కుతున్నాయి,
ఫ్యామిలీ మెన్ సిరీస్ లో ఆమె కీలక పాత్రలో నటించింది. ఇక తాజాగా ఆమె అందరి దృష్టిలో పడేందుకు హాట్ ఫోటోలను షేర్ చేయడం మొదలుపెట్టింది.
కొన్నాళ్ల క్రితం బికినీ లాంటి బట్టలు ధరించి ఫోటోలు షేర్ చేసిన ఆమె ఇప్పుడు ఆకుల వెనక్కి వెళ్లి ఎలాంటి ఆఛ్ఛాదన లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి వాటిపై లుక్ వేయండి