Shriya Saran: పలుచటి డ్రెస్‌లో శ్రియా పరువాల విందు.. బెడ్‌పై పడుకుని హాట్ పోజులు
తన ఖాతాలో ఎన్నో బ్లాక్ హిస్టర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న శ్రియా.. వెంకీ, నాగ్, చిరు, బాలయ్యలతో చేస్తూనే ఉదయ్ కిరణ్, తరుణ్ వంటి హీరోలకు జోడిగా నటించింది.
బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో శ్రియా మెరిసింది. కేవలం అందంతోనే కాకుండా.. నటన, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక రీసెంట్‌గా సీక్రెట్ మ్యారెజ్ చేసుకుంది శ్రియా. అటు ఫ్యామిలీ, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ.. అలరిస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్స్‌తో అదరగొడుతోంది. కుర్రకారుకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.
తాజాగా బెడ్‌పై హాట్ పోజులిస్తూ.. చురకత్తులతో చూపులతో వల చేస్తోంది. పలుచటి డ్రెస్‌లో అందాలు ఆరబోసింది. మీరూ ఓ లుక్కేయండి.