Shriya Saran New Look: పింక్ శారీలో పిచ్చెక్కించిన శ్రియ…చీర కట్టినా.. స్కర్ట్ వేసిన…అమ్మడే ఫస్ట్

Fri, 22 Dec 2023-6:42 pm,

Shriya Saran Viral Pics: చీర కట్టిన.. స్కర్ట్ వేసిన…శ్రియకి శ్రియానే సాటి.. సినిమాల్లో అయినా సోషల్ మీడియాలో అయినా.. శ్రియ అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.  

శ్రియ నటించిన మొదటి చిత్రం ఇష్టం నుంచి ఇప్పటికి దాదాపు 23 ఏళ్లు కావస్తున్న.. శ్రియ మాత్రం అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది.  

ముఖ్యంగా ప్రస్తుతం శ్రియ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఈమధ్య ఎక్కువగా చీరలో ఫోటోలో షేర్ చేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు పింక్ శారీలో కొన్ని ఫోటోలు షేర్ చేసి అందరిని షాక్ కి గురి చేసింది..

పింక్ సారీ.. డిజైనర్ బ్లౌజ్.. లో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ.. ఇప్పుడు కుర్ర హీరోలకి కూడా శ్రియాని హీరోయిన్గా తీసుకునేయొచ్చు అని అనుకునేలా చేస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link