Shriya Saran: తెల్ల చీరలో శ్రియ శరన్ ఘాటు ఫోజులు.. ఇది మాములు డోసు కాదండోయ్..
అందరికీ వయసుతో పాటు గ్లామర్ తరిగిపోతూ ఉంటే.. శ్రియ మాత్రం అందాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.
శ్రియ వయసు 40 యేళ్లు దాటినా.. ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది.
శ్రియ ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అదే రీతిలో ఘాటు ఫోజులతో ప్రేక్షకులను పిచ్చెక్కిచ్చడం ఈమెకే చెల్లింది.
సామాజిక మాధ్యమాల్లో బాగా యాక్టివ్గా ఉండే శ్రియ..ఎప్పటికపుడు తనకు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తెలుగులో పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరి హీరోలతో రొమాన్స్ చేసిన ఘనత శ్రియకు దక్కుతుంది
శ్రియలో ఓ వైపు మూవీల్లో నటిస్తూనే.. మరోవైపు 2018లో ఆండ్రీ కోస్చీవ్ని పెళ్లాడింది.
శ్రియ మ్యారేజ్ తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతోంది. అంతేకాదు బడా హీరోలకు ఈమె బెస్ట్ ఆప్షన్లా మారింది.