Shruti Haasan Frock Photos: బ్లాక్ ఫ్రాక్ లో శృతి హాసన్ ట్రీట్.. ఉల్లిపొర లాంటి డ్రెస్సులో అందాల విందు
కమల్ హాసన్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన శృతి హాసన్ తమిళ, తెలుగు బాషలలో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేసింది.
మధ్యలో ఒక విదేశీయుడిని ప్రేమించి కొన్నాళ్ల పాటు సినీ రంగానికి దూరమైపోయిన ఈ భామ ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.
ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు తమిళంలో కూడా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అందులో వాల్తేరు వీరయ్య సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
ఆ సంగతి పక్కన పెడితే ఈ భామ ఒక బ్లాక్ కలర్ ఫ్రాక్ లో మెరిసింది. ఉల్లిపొర లాంటి ఆ డ్రెస్సులో ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.