Shukra Nakshaktra Parivartan: శుక్రుడు నక్షత్ర మార్పుతో ఈ 3 రాశుల వారికీ తిరుగులేని అదృష్టం.. డబ్బే డబ్బు..

Thu, 17 Oct 2024-11:51 am,

Shukra Nakshaktra Parivartan: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహం సౌఖ్యం, గౌరవం, విలాసం, సంపద, కీర్తికి కారకంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక నిర్దిష్ట కాలం తర్వాత అన్ని గ్రహాల మార్పుల మాదిరే శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడ. శుక్రుడు విశాక నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రంలోకి మారాడు.

వృషభ రాశి.. శుక్రుడు నక్షత్ర మార్పు కారణంగా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. ఆర్ధిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. శ్రామికుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతుంది. పరీక్షలకు సిద్దమవుతున్నా విద్యార్ధుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కబోతుంది.

 

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికీ శుక్రుడు రాశి మార్పు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. వ్యాపారం చేసే వారికీ ఇది అనుకూలంగా ఉండబోతుంది.  కొత్త ఒప్పందాలతో జీవితం బంగారు మయం అవుతుంది. విపరీత లాబాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు వస్తాయి. అంతేకాదు పూర్తీకుల నుంచి ఏదైనా ఆస్తి వివాదాలు ఉంటే పరిష్కారమవుతాయి. ఉద్యోగస్థులకు ఇది బంగారు మయం కంటే తక్కువ కాదు. 

కుంభ రాశి.. అనురాధ నక్షత్రంలో శుక్రుడి సంచారం ఎంతో ప్రయోజనకంగా ఉండబోతుంది. అంతేకాదు డబ్బు సమస్యల నుండి విముక్తులవుతారు. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. అంతేకాదు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆఫీసులో తోటి ఉద్యోగుల నుండి సహకారం లభిస్తుంది.

గమనిక:ఇక్కడ ఇవ్వబడిన సమాచారం జ్యోతిష్కులు, పండితులు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది.  ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link