Silver Jewelry: వెండి ఈ రాశి ధరిస్తే వారి జీవితంలో వెలుగు ఖాయం.. దశ తిరిగి గోల్డెన్ డేస్ స్టార్ట్..!
వెండి అంటే చంద్రుడితో పోలుస్తారు ఇది చల్లదనానికి నిదర్శనం. అయితే కొన్ని రాశులు వెండి అస్సలు ధరించకూడదు. కొన్ని రాశులు ధరిస్తే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి.
ముఖ్యంగా వెండి ధరించడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయట పడతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది.
రాశిచక్రం ప్రకారం ఏ రాశులవారు వెండి ధరిస్తే మంచిది తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చికం, మీనం, కర్కాటకం వారు ధరించవచ్చు. అయితే,
అయితే, వెండిని సింహ రాశి, ధనస్సు, మేషరాశివారు పొరపాటున కూడా ధరించకూడదు. ఇది వారి జీవితంపై నెగిటీవ్ ఎఫెక్ట్ చూపిస్తుంది.
12 రాశులవారు ముఖ్యంగా ఏ లోహాలు ధరించినా ముందుగా జ్యోతిష్య నిపుణుల సలహాలు తీసుకోవాలి. అలా అయితే, వారి జీవితంపై ఎలాంటి ప్రభావం ఉండదు. తెలియక చేసిన పనులకు కూడా లేకపోతే చింతించాల్సి ఉంటుంది.