Aadhaar Card Update: ఆధార్ కార్డు అప్డేట్ చేయడం ఎలా? వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
ఆధార్ కార్డ్‌లో ఉండే మీ వివిరాలు మార్చుకోవడానికి ముందుగా మీరు UIDAI వెబ్‌సైట్‌ను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది.
మీ ఆధార్ వివిరాలు మార్చుకోవాడానికి అధికారిక వెబ్‌సైట్‌ను UIDAI విజిట్ చేయండి.
ఆ తరువాత లింక్‌ను క్లిక్ చేసి ఆధార్ హోం పేజ్‌కు వెళ్ళి. ఇందులో ఆధార్ అడ్రస్, ఫోన్ నంబర్, పేరు, పుట్టన తేదీ ఎలా మార్చుకొనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో MY Aadhaar ట్యాబ్ కింద Update Aadhaar ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
తరువాత Update Aadhaar సెక్షన్‌లో Update Demographics Data Online ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్ స్కీన్‌పైన కనిపించే సెక్కూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. తరువాత send OTP బటన్‌పై క్లిక్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో OTPని వస్తుంది. ఈ విధంగా మీరు మీ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.