Simran Kaur Mandi Photos: రెచ్చిపోయిన మంచు మనోజ్ హీరోయిన్.. అంతా కనిపించేలా హాట్ ట్రీట్!

Sat, 13 May 2023-2:03 pm,

ముంబైలోనే పుట్టి పెరిగిన సిమ్రాన్ కౌర్ చిన్ననాటి నుంచి సినిమాల మీద విపరీతమైన ఆసక్తి పెంచుకుంది. 2011 వ సంవత్సరంలో ఒక హిందీ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తరువాత పంజాబీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. 

తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన పోటుగాడు సినిమా ద్వారా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడక పోవడంతో ఆమెకు మళ్ళీ తెలుగులో అవకాశాలు అయితే దక్కలేదు. 

ఆ తర్వాత ఎక్కువగా పంజాబీ హిందీ సినిమాల్లోనే కనిపించిన ఆమె చివరిగా 2021 లో ఒక హిందీ సినిమాలో కనిపించింది. పలు వెబ్ సిరీస్లలో కూడా కనిపించిన సిమ్రాన్ కౌర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు వీడియోలతో రెచ్చిపోతుంది. 

 

తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫోటోలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. 

 

ఆమె ఫోటోలు చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతూ ఇంత హాట్ నెస్ తట్టుకోవడం ఎలా అంటూ కామెంట్లు  పెడుతున్నారు.  ​

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link