Singer Sunitha: మూడో పెళ్లికి రెడీ అయిపోయిన సింగర్ సునీతా..?.. రామ్ వీరపనేనితో గొడవలు.. ఆ యూట్యూబరే కారణమా..?
సింగర్ సునీతా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పాటలు, మాటలతో అందరిని ఎప్పుడు కూడా కట్టిపడేస్తుంది. ఇప్పటికి కూడాక సింగర్ సునీతా పడుచమ్మాయిలానే ఫుల్ గ్లామరస్ లా కన్పిస్తుంటుంది.
సింగర్ సునీతాకు ఆమె మొదటి భర్తకు వివాదాలు రావడంతో ఆమె డైవర్స్ తీసుకున్నారు. మొదటి భర్తకు సునీతాకు ఇద్దరు సంతానం. అయితే.. సునీతా కొన్నేళ్ల క్రితం మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నారు.
సునీతా ఇంట్లో వాళ్ల బలవంతం, పిల్లలు కూడా ఆమెకు పెళ్లి చేసుకొవాలని బలవంతం పెడితే.. ఆమె తప్పక రెండో పెళ్లి చేసుకున్నారంట. సునీతా రిచ్చెస్ట్ బిజినెస్ మెన్ అయిన రామ్ వీరపనేని పెళ్లి చేసుకున్నారు.
అయితే.. వీరి పెళ్లి తర్వాత అనేక రూమర్స్ వార్తలలో నిలిచాయి. రామ్ వీరపనేని చాలాధనవంతుడు. అందుకే సునీతా అతడిని పెళ్లి చేసుకుందని కొంత మంది సునీతాను ఆడిపోసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద దుమారంగా మారింది.
దీంతో పలు సందర్భాలలో మాత్రం.. సునీతా, రామ్ వీరపనేని ఇద్దరు కొరుకుని, మనస్సులు, ఆలోచనలు ఒక్కటవ్వటంతోనే పెళ్లిచేసుకున్నట్లు చెప్పారు. అయితే.. తాజాగా, వీరి మధ్య గొడవలు వచ్చాయని వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సునీతాకు మొదటి భర్తతో విడాకుల తర్వాత ఒక యూట్యూబర్ తో పరిచయడం ఏర్పడిందని, అతనితో చనువుగా ఉండేదని తెలుస్తోంది. రామ్ వీరపనేనితో పెళ్లి అయ్యాక.. కొన్నిరోజులు వీరిద్దరు సైలేంట్ గా ఉన్నారంట. ఆ తర్వాత మళ్లీ చనువుగా ఉండటం, తరచుగా ఫోన్లలో మాట్లాడుకొవడం రామ్ పొతినేనికి తెలిసిందంట.
దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య కూడా రచ్చ స్టార్ట్ అయ్యిపోయిందంట. సింగర్ సునీతా, రామ్ వీరపనేనిల మధ్య మాత్రం గొడవలు పీక్స్ కు చేరాయని వార్తలు వస్తున్నాయి. ఇరువైపుల పెద్దవాళ్ల వరకు కూడా ఈ గొడవలు వెళ్లాయంట. ప్రస్తుతం ఇలాంటి రూమర్స్ వైరల్ గా మారాయి.
అయితే.. ఇటీవల మాత్రం కొంత మంది సోషల్ మీడియాలలో ఏది పడితే అది.. నోటికొచ్చినట్లు రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. దీని వల్ల చాలా మంది మనో భావాలు మాత్రం దెబ్బతింటున్నాయని కొంత మంది అంటున్నారు. ప్రస్తుతం దీని మీద మాత్రం పలు రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)