Singer Sunitha haldi ceremony photos: సింగర్ సునీత హల్దీ సెరెమనీ ఫోటోలు
ప్రముఖ నేపథ్యగాయని సునీత పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అంతకంటే ముందుగా జరిగిన హల్దీ సెరెమనీ వేడుకలో పులువురు సెలబ్రిటీలు సందడి చేశారు. ( Source: Twitter photos )
సింగర్ సునీత సైతం కుటుంబసభ్యులు, తోటి సెలబ్రిటీలు, సన్నిహితమిత్రులతో సరదాగా గడిపి ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం సింగర్ సునీత పసుపు ఫంక్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ( Source: Twitter photos )
తన హల్జీ సెరెమనీలో కూతురు, కొడుకుతో కలిసి తన ఆనందాన్ని పంచుకుంటున్న సింగర్ సునీత ( Source: Twitter photos )
తమకు ఎంతో మంచి జీవితాన్ని అందించిన తల్లి సునీత ఆనందాన్ని కోరుకుంటూ ఆమె పెళ్లి వేడుకను దగ్గరుండి జరిపిస్తున్న సునీత కూతురు, కుమారుడు ( Source: Twitter photos )