Pia Bajpiee Photos: రంగం సినిమా హీరోయిన్ ఇప్పుడెలాగ ఉందో చూశారా?

Wed, 26 Jan 2022-6:09 pm,

పియా బాజ్​పేయ్.. 1993 డిసెంబరు 22న ఉత్తరప్రదేశ్​లో జన్మించింది.  

కంప్యూటర్​ సైన్స్​లో డిప్లమా చేసింది. తొలినాళ్లలో సీరియల్స్​లో డబ్బింగ్​ ఆర్టిస్ట్​గా పనిచేసి ఆ తర్వాత మోడలింగ్​ వైపు మళ్లింది.  

'పోయి సొల్లా పోరుమ్​' అనే తమిళ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది పియా బాజ్​పేయీ​. 'నిన్ను కలిశా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  

దర్శకుడు వీఐ ఆనంద్​ తెరకెక్కించిన 'కో' (తెలుగులో రంగం) చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  

ఆ తర్వాత తెలుగులో 'బ్యాక్​ బెంచ్​ స్టూడెంట్​', 'దళం' చిత్రాల్లో నటించింది. 'ఎక్స్​: పాస్ట్​ ఈజ్​ ప్రజెంట్​' చిత్రంతో హాలీవుడ్​లోనూ నటించింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link