Skin Care Tips: చర్మం సంరక్షణ, నిగారింపు కోసం పాటించాల్సిన టిప్స్
చర్మ సంరక్షణకు ఉపయోగపడే మరో చిట్కా సన్‌స్క్రీన్. సాధారణంగా సన్‌స్క్రీన్ లోషన్‌ను వేసవిలో ఉపయోగిస్తుంటారు. చర్మాన్ని యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది.
ముఖానికి మాయిశ్చరైజర్ తప్పకుండా ఉపయోగించాలి. చర్మాన్ని నరిష్ చేసేందుకు హైడ్రేట్ చేసేందుకు చాలా ఉపయోగకరం.
సీరమ్ స్కిన్ మరమ్మత్తు, నిగారింపు పెంచేందుకు చర్మాన్ని టైట్ చేసేందుకు దోహదపడుతుంది. ఆయిలీ స్కిన్ అయితే సీరమ్ తప్పకుండా వాడాలి.
క్లీన్సర్ తరువాత టోనర్ ఉపయోగించాలి. చర్మాన్ని శుభ్రం చేసేందుకు, చర్మం పోర్స్ తగ్గించేందుకు దోహదపడుతుంది.
ముఖాన్ని శుభ్రంగా ఉంచడానికి, రోజంతా ముఖంపై చేరే మలినాలను తొలగించేందుకు క్లీన్సర్ అవసరం. అందుకే మేకప్‌కు ముందు తరువాత క్లీన్సర్ తప్పకుండా ఉపయోగించాలి