Sleep Importance: నిద్ర ఎందుకు అవసరం, నిద్రకు సంబంధించి ఎవ్వరికీ తెలియని 5 అంశాలు

మానసిక ఆరోగ్యం
నిద్ర ప్రభావం నేరుగా మానసిక ఆరోగ్యంపైనే పడుతుంది. తగినంత నిద్ర ఉంటే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరమౌతాయి

నిద్ర ద్వారా శరీరం అంతర్గతంగా మరమ్మత్తు చేసుకుంటుంది. బాడీ సెల్స్‌కు విశ్రాంతి లభిస్తుంది.

మానసిక ప్రశాంతత
అయితే నిద్ర అనేది శారీరక , మానసిక ఆరోగ్యం కోసం చాలా అవసరం. సరైన నిద్ర ఉంటే శరీరం విశ్రాంతి పొందడమే కాకుండా మానసిక ప్రశాంతత ఉంటుంది. శారీరక సామర్ధ్యం ఉంటుంది
నిద్ర ప్రాముఖ్యత
ఇటీవలి బిజీ ప్రపంచంలో చాలామందికి నిద్ర అవసరం, ప్రాముఖ్యత గురించి తెలియదు. బిజీ లైఫ్, ఒత్తిడి, డిజిటల్ స్క్రీన్స్ కోసం సమయం కేటాయించడం వల్ల నిద్ర తగ్గిపోతోంది
జ్ఞాపకశక్తి
నిద్ర ద్వారా మెదడులో జ్ఞాపకాలు పదునుదేలుతుంటాయి. చాలా సమాచారం మెదడులోనే స్టోర్ అవుతుంది. సరైన నిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్ధ్యం తగ్గిపోతుంది
శారీరక సామర్ధ్యం
క్రీడాకారులు, యాక్టివ్ జీవనశైలి కలిగినవాళ్లకు నిద్ర చాలా అవసరం. నిద్ర ద్వారా శరీరంలోని కండరాలకు విశ్రాంతి లభిస్తుంది.
శారీరక ఆరోగ్యం
నిద్ర అనేది శరీరంలోని ప్రతి అవయవంపై ప్రభావం పడుతుంది. గుండె ఆరోగ్యం, బరువు నియంత్రణ, మెటబోలిజంపై ప్రబావం చూపిస్తుంది