Sofia Ansari Bold Show: సోఫియా హాట్ హాట్ ఫోజులు.. కుర్రాళ్లు కేకలు..

Sun, 28 Apr 2024-4:36 pm,

సోఫియా అన్సారీ అంటే తెలియని కుర్రాళ్లు ఎవరూ ఉండరు, ఎందుకంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పుల్ ఫేమస్.   

ఈ టిక్ టాక్ పోరి ఫోటో అప్ లోడ్ చేసిందంటే దానికి కొద్ది నిమిషాల్లో మిలియన్స్ వ్యూస్ వస్తాయి.   

తాజాగా ఈ బ్యూటీ కుర్రాళ్లకు అందాల మీల్స్ పెట్టింది. ఇందులో సొగసులు ఎరగా వేస్తూ యూత్ ను ఫిదా చేస్తుంది.   

ఈ అమ్మడు లేటెస్ట్ వయ్యారాలకు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ రేంజ్ లో అరబోసింది అందాలు.   

తొలుత టిక్ టాక్ తో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. అనతి కాలంలోనే పాపులారిటీ సంపాదించుకుంది.   

ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ మరింత ఫేమస్ అయింది. ఈ అమ్మడుకు 50 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link