Sofia Ansari Bold Show: అవి చూపిస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న సోఫియా, హాట్ పిక్స్ వైరల్

Fri, 26 Apr 2024-1:46 pm,

టిక్ టాక్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హాట్ బ్యూటీ సోఫియా ఆన్సారీ ఒకరు.   

ఆ తర్వాత హాట్ హాట్ ఫోటోషూట్స్, వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ తెచ్చుకుంది.    

ఈ భామకు ఇన్ స్టాలో 50 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు ఫోటోలు అప్ లోడ్ చేస్తే కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయిపోతాయి.  

ఏప్రిల్ 30, 1996లో జన్మించింది సోఫియా అన్సారీ. తొలుత టిక్ టాక్ స్టార్ గా కెరీర్ ప్రారంభించి.. మోడల్ గా ఎదిగింది.   

గతేడాది మార్చిలో ఈ అమ్మడు చేసిన వీడియోతో రాత్రికే రాత్రే సెలబ్రిటీ అయిపోయుంది.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సోఫియా రీసెంట్ గా అందాల బ్లాస్ట్ చేసింది. ఈ ఫోటోలు కుర్రాళ్ల మతులు పొగోడుతున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link