Sonal Chauhan: హాట్ క్లీవేజ్ షోతో కిర్రాక్ పుట్టిస్తున్న బాలయ్య భామ సోనాల్ చౌహాన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
సోనాల్ చౌహాన్ ఈ భామ సినిమాల కంటే సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఈమె బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్వకత్వంలో తెరకెక్కిన ‘లెజెండ్’ మూవీతో పాపులర్ అయింది. అంతకు ముందు ‘రెయిన్ బో’ సినిమాతో పలకరించినా.. లెజెండ్ మూవీతో మాత్రం బాగానే పాపులర్ అయింది.
లెజెండ్ మూవీ సక్సెస్ అయినా.. ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి శ్రీనులకే దక్కింది. ఈ సినిమాలో ఈమె గ్లామర్ డాల్ గానే మిగిలింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు.
ఏది ఏమైనా.. బాలయ్య భామగా సోనాల్ చౌహాన్ కు మాస్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బాలయ్య ‘డిక్టేటర్’ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.
2022లో సోనాల్ చౌహాన్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ మూవీతో పలకరించింది. ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది.
అటు గతేడాది ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమాలో మండోదరి పాత్రలో నటించింది. ఈ సినిమా ఈమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది లేదు.
ప్రస్తుతం చేతిలో సరైన సినిమాలు లేకపోవడంతో స్కిన్ షోను నమ్ముకుంది సోనాల్ చౌహాన్. త్వరలో ‘దర్ద్’ అనే హిందీ, బంగాలి సినిమాతో పలకరించబోతుంది. ఈ మూవీపై సోనాల్ చాలా ఆశలే పెట్టుకుంది.