Sonal Chauhan Bikini Pics: బ్లాక్ బికినీలో అందాలు ఆరబోస్తున్న బాలయ్య హీరోయిన్

Tue, 11 Jan 2022-3:38 pm,

సోనాల్​ చౌహాన్​.. 1985 మే 16న జన్మించింది. మోడల్​గా కెరీర్​ ప్రారంభించింది.  

2005లో మిస్​ వరల్డ్​ టూరిజం​ కిరీటాన్ని దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా ఘనత సాధించింది.  

2008లో హిందీ చిత్రం 'జన్నత్'తో వెండితెరకు పరిచయం అయ్యింది. 'లెజెండ్'​ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  

ఆ తర్వాత 'డిక్టేటర్', ‘రూలర్’ సినిమాలలో నటించింది. ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాల్లోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.  

నటిగానే కాకుండా గాయనిగానూ ఓ చిత్రంలో పాట పాడి తన ప్రతిభ నిరూపించుకుందీ సోనాల్ చౌహాన్.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link