Nayanthara Hot Show: బ్లాక్ డ్రెస్‌లో ఎద అందాలు చూపిస్తూ.. నయనతార హాట్ షో..
లేడీ సూపర్ స్టార్ నయనతార అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ హాట్‌గా దర్శనమిచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈమె లేటెస్ట్ ఫోటోల్లో ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుకు కంటిమీద నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఆ స్టిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
'చంద్రముఖి 2' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి నయనతార. ఆ తర్వాత అనతి కాలంలోనే అన్ని సౌత్ భాషల్లోనూ నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
ఈమెను కోట్లాదిమంది అభిమానులు ముద్దుగా లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు.
ప్రస్తుతం నయన్ టెస్ట్, మన్నన్‌గట్టి సిన్స్ 1960(MANNANGATTI since 1960) వంటి చిత్రాల్లో నటిస్తోంది.
అంతేకాకుండా మలయాళ హీరో నివిన్ పౌలీ నటిస్తోన్న 'డియర్ స్టూడెంట్స్' చిత్రంలో ఓ కీలకపాత్ర చేస్తోంది.