Senior Heroes Instagram Followers: దక్షిణాది సీనియర్ టాప్ స్టార్స్‌లలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరో ఎవరంటే.. ?

Tue, 09 Apr 2024-7:34 am,

 మోహన్ లాల్ (Mohanlal)

మల్లూవుడ్ స్టార్ హీరో మోహన్‌లాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 5.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran)

మలయాళ స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమారన్‌కు 5.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

రానా దగ్గుబాటి (RANA)

రానా దగ్గుబాటి ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చూపెడుతున్నాడు. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. రానా సీనియర్ హీరో కాదు..

మాధవన్ (Madhavan)

మాధవన్ తమిళ హీరో అయిన ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతున్నారు. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 ఫాలోవర్స్ ఉన్నారు.

 కమల్ హాసన్ (Kamal Haasan)

తమిళ హీరో అయిన అప్పట్లోనే ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన హీరోగా కమల్ హాసన్ నిలిచారు. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. టాప్ 19లో నిలిచారు.

మెగాస్టార్ చిరంజీవి.. (Chiranjeevi)

మెగాస్టార్ చిరంజీవికి ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో 3.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ 20లో నిలిచారు.

 పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)

పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

వెంకటేష్..(Venkatesh)

విక్టరీ హీరో వెంకటేష్‌కు ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link