Sravanthi Chokarapu Sizzling: బీచ్ ఒడ్డున మతిపోగొట్టేలా స్రవంతి అందాలు..నెవర్ బిఫోర్ ఆరబోత!

Sat, 11 Feb 2023-12:06 pm,

ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన స్రవంతి చొక్కారపు అతి తక్కువ కాలంలోనే మంచి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ దెబ్బకు ఆమెను మల్లెమాల సంస్థ వాళ్ళు తమ షోస్ లో కూడా చూపించడం మొదలుపెట్టారు.

అప్పుడప్పుడే ఇమ్మానుయేల్, వర్షా మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. ఆ సమయంలో ఇమ్మానుయేల్ మీద కన్నేసిన ఒక అమ్మాయి లాగా స్రవంతి చొక్కారపు హడావిడి చేస్తూ ఉండేది. ఆమె వాలకం చూసి ఆమె  ఇంకా చిన్నపిల్లలేమోనని అందరూ అనుకుంటూ వచ్చారు.   

అయితే ఎప్పుడైతే ఆమెకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందో ఒక్కసారిగా ఆమె హాట్ టాపిక్ అయింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తనకు పెళ్లయ్యి ఒక బాబు కూడా ఉన్నాడనే విషయాన్ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. తన లవ్ స్టోరీ గురించి పర్సనల్ లైఫ్ గురించి కూడా చెప్పడంతో ప్రేక్షకులకు దగ్గరయింది.   

బయటకు వచ్చిన తర్వాత పలు రకాల షోస్ చేస్తూ సినిమా ఫంక్షన్లు చేసుకుంటూ బిజీబిజీగా గడుపుతున్న స్రవంతి హాట్ షో చేయడానికి కూడా ఏమాత్రం ఎదగాడడం లేదు. గతంలో కొంత హాట్ షో విషయంలో గిరి గీసుకుని కూర్చున్న ఈ భామ ఇప్పుడు అందాలన్నీ బహిర్గతం అయ్యేలా రచ్చ చేస్తుంది.   

తాజాగా గోవా వెళ్లి గోవా బీచ్ లో వీపు భాగం అంతా కనిపించే విధంగా చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతుంది, దాని మీద మీరు కూడా ఒక లుక్ వేయండి 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link