Sreemukhi: బ్లాక్ కలర్ డ్రెస్ లో మరింత అందంగా శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ లో అమ్మడి అందాలు అదుర్స్..

Tue, 16 Jul 2024-11:11 am,

శ్రీముఖి.. తెలుగు టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ మూడు మూవీలు.. ఆరు ఆఫ‌ర్స్ అన్న‌ట్టుగా కెరీర్ సాగిపోతుంది.

శ్రీముఖి.. ఎపుడు ముఖం చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు వీలైనపుడల్లా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.

అప్పట్లో నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు.

బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువ అయింది. 

గతేడాది  మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' మూవీతో పలకరించింది శ్రీముఖి. ఈ మూవీతో ఈ భామకు పెద్దగా ఒరిగిందేమి లేదు.

 

గత కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో అతన్ని మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇది రూమరా.. నిజమా అనేది శ్రీముఖి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. 

 

శ్రీముఖికి కాబోయేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్  టాక్ వినిపిస్తోంది. అతనికి దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link