Sreemukhi: లేటెస్ట్ పిక్స్ లో ఏంజెల్ లా మెరిసిపోతున్న శ్రీముఖి.. బిగ్ బాస్ బ్యూటీ అందానికి ఫ్యాన్స్ ఫిదా..
శ్రీముఖి మ్యారేజ్.. గత కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై శ్రీముఖి ఫ్యామిలీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ యేడాదే ఈ అమ్మడు పెళ్లి పీఠలు ఎక్కబోతుందా అనేది వెయిట్ అండ్ సీ.
శ్రీముఖి కెరీర్ శ్రీముఖి.. తెలుగు టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా దూసుకుపోతుంది. ప్రస్తుతం శ్రీముఖి.. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాల్లో ఈ భామకు ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. అందులో తనకు సూటయ్యే పాత్రలనే ఎంచుకుంటోంది శ్రీముఖి.
శ్రీముఖి రియాలిటీ షో బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది ఈ భామ. ఈ షోలో శ్రీముఖి చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేదు.
శ్రీముఖి - భోళా శంకర్ గతేడాది శ్రీముఖి.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' సినిమాలో కీర్తి సురేష్ ఫ్రెండ్ పాత్రలో నటించింది. ఈ మూవీలో చిరుతో చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులకు చికాకు తెప్పించింది. అంతేకాదు ఈ సినిమాలో క్యారెక్టర్ ఈ బ్యూటీ కెరీర్ లో ఓ మాయని మచ్చగా మిగిలిపోంది. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక్కటే శ్రీముఖికి మిగిలింది.
శ్రీముఖి స్పెషాలిటీ శ్రీముఖి టీవీ యాంకర్ గా ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తూ సత్తా చూపెడుతోంది.
శ్రీముఖి టీవీ యాంకర్ ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉండటం శ్రీముఖి మార్క్ స్టైల్. అంతేకాదు వీలైనపుడల్లా సామాజిక మాధ్యమాల్లో తన ఫోటో షూట్స్ తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.
నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచారు.