Sreemukhi: ట్రెడిషనల్ డ్రెస్‌లో మరింత అందంగా శ్రీముఖి గ్లామర్ ట్రీట్..

Wed, 10 Apr 2024-2:48 pm,

శ్రీముఖి తెలుగు టెలివిజన్ యాంకర్‌గా తమ కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.  ఇక శ్రీముఖి కెరీర్ మూడు ఈవెంట్స్.. ఆరు సినిమాల‌న్న‌ట్టుగా సాగిపోతుంది

అప్పట్లో నాగార్జున అక్కినేని హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3 రన్నరప్‌గా నిలిచింది  శ్రీముఖి. అప్పట్లో బిగ్‌బాస్ ఈమె చేసిన అల్లరిని  ప్రేక్షకులు ఇప్పటికీ  గుర్తుపెట్టుకున్నారు.

శ్రీముఖి ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. గతేడాది  'భోళా శంకర్‌'లో సినిమాలో చిరంజీవితో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది. 

కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ ఇయరే శ్రీముఖి అతన్ని మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు సమాచారం. 

శ్రీముఖి చేసుకోబోయే అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని అందరు చెప్పుకుంటున్నారు.

శ్రీముఖి చేసుకోబోయే వ్యక్తికి రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం. ఈ విషయమై శ్రీముఖి త్వరలో అఫీషియల్  ప్రకటన చేసే అవకాశాలున్నాయట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link