Sreemukhi Hot Photos: ఎద అందాలు దాచలేక శ్రీముఖి కష్టాలు.. జిగేల్ మనిపిస్తున్న రాములమ్మ!
శ్రీముఖి ఒకప్పుడు సినిమాల్లో తన లక్ పరీక్షించుకుని తరువాత బుల్లితెర మీద సెటిల్ అయింది.
టీవీలో కూడా పటాస్ లాంటి షోతో మంచి క్రేజ్ అందుకున్న ఆమె ఏకంగా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ లో కూడా గట్టి పోటీ ఇచ్చిన ఆమె ఏకంగా ఫైనల్స్ దాకా వెళ్లి ఆశ్చర్య పరిచింది.
ఇక ఇప్పుడు కూడా పలు సినిమాలతో ప్రోగ్రాములతో బిజీగా ఉన్నా సరే అందాల ఆరబోతకు శ్రీముఖి ప్రాధాన్యత ఇస్తోంది.
తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓకే లుక్కు వెసెయ్యండి మరి.