Sreemukhi: బ్లాక్ డ్రెస్‌లో కిరాక్ పుట్టిస్తోన్న శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
శ్రీముఖి తెలుగు టెలివిజన్ యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అప్పట్లో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3 రన్నరప్‌గా నిలిచింది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే యాంకర్‌గా అలరిస్తూనే ఉంది.
గతేడాది చిరంజీవి హీరోగా నటించి భోళా శంకర్‌లో సినిమాలో నటించింది
ప్రస్తుతం ఈ భామ ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
త్వరలోనే అతనితో ఈ యేడాదే పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు సమాచారం
ఈమె చేసుకోబోయే అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అనే టాక్ నడస్తోంది.
శ్రీముఖి చేసుకోబోయే అతనికి రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు చెబుతున్నారు.