Sreemukhi: చీరకట్టులో ఫిదా చేస్తోన్న శ్రీముఖి .. క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్..

Wed, 09 Oct 2024-3:08 pm,

శ్రీముఖి కెరీర్ శ్రీముఖి.. తెలుగు టెలివిజన్ యాంకర్‌గా ఈమె కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా కెరీర్ రన్ అవుతోంది.  ప్రెజెంట్ శ్రీముఖి.. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి ఈమెకు ఆఫర్స్ వస్తున్నాయి.

శ్రీముఖి రియాలిటీ షో తెలుగు  బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయింది. ఈ షోలో  శ్రీముఖి చేసిన లొల్లిని ఎవరు మరిచిపోలేదు.

శ్రీముఖి - భోళా శంకర్ గతేడాది  శ్రీముఖి.. తన అభిమాన నటుడు మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' సినిమాలో నటించింది.  ఈ మూవీలో అంతగా ప్రాధాన్యత చేయడం శ్రీముఖి కెరీర్లోనే  ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది.  చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక్కటే శ్రీముఖికి దక్కిన తీపి జ్ఞాపకం అని చెప్పాలి.

శ్రీముఖి స్పెషాలిటీ శ్రీముఖి టీవీ యాంక‌ర్ గా ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తూ  సత్తా చూపెడుతోంది.

శ్రీముఖి టీవీ యాంకర్ ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు వీలైనపుడల్లా సోషల్ మీడియాలో  తన ఫోటో షూట్స్ తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.

బిగ్‌బాస్ నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో  రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link