Sreemukhi Saree Photos: చీరకట్టులో అదరకొడుతున్న శ్రీముఖి..లేటెస్ట్ ఫోటోషూట్ చూశారా?

Sat, 22 Oct 2022-9:29 am,

ఈ మధ్య కాలంలో ఎక్కువగా హాట్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉండే శ్రీముఖి అప్పుడప్పుడూ సాంప్రదాయ బద్దంగా కూడా కనిపిస్తోంది. 

ఆహాలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ఐకాన్ షోకి హోస్ట్ చేస్తున్న శ్రీముఖి ఒకపక్క మోడ్రన్ డ్రెసులలో అలరిస్తూనే మరోపక్క శారీతో కూడా కవ్విస్తోంది. 

శ్రీముఖి తాజాగా షేర్ చేసిన చీరకట్టు ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

శ్రీముఖి తాజాగా షేర్ చేసిన చీరకట్టు ఫోటోషూట్ మీద మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link