RRR Actress Olivia Morris Birthday: ఆర్ఆర్ఆర్ సినిమా హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఫస్ట్‌లుక్ విడుదల
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13 న విడుదల కానుంది.
ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్ట్‌తో పాటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానంగా ఉంటారు.
ఒలీవియా మోరిస్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ..ఉదయం 11 గంటలకు ఆమె ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.
ఆర్ఆర్ఆర్ మూవీలో ఒలీవియా మోరిస్ పోషించనున్న జెన్నిఫర్ పాత్ర అత్యంత కీలకమైంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో జెన్నిఫర్ పాత్రను పోషిస్తున్న నటి ఒలీవియా మోరిస్ పుట్టినరోజు సందర్బంగా ఇవాళ ఆమె ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.
ఈ ఏడాదిలో అతి ఎక్కువగా నిరీక్షిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇటీవల ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించారు.