Flipkart AC Offers: ఫ్లిప్‌కార్ట్‌లో చాలా చౌకగా ఏసీలు అందుబాటులో..సమ్మర్ స్పెషల్ ఆఫర్లు
Voltas AC
వోల్టాస్ కంపెనీకు చెందిన విండో ఏసీ ఇది. ఫ్లిప్‌కార్ట్‌లో 0.75 టన్ ఏసీ ధర కేవలం 19 వేలు మాత్రమే. ఏసీపై ఒక ఏడాది, కంప్రెషర్‌పై ఐదేళ్లు వారంటీ ఉంది.
MarQ AC
మార్‌క్యూ కంపెనీకు చెందిన ఏసీ ఇది. 0.8 టన్ స్ప్లిట్ ఏసీ ధర 21 వేలు మాత్రమే. ఫ్లిప్‌కార్ట్‌పై దీని ధర కేవలం 20 వేల 490 రూపాయలే. రెండేళ్లపాటు ఈఎమ్ఐ సౌకర్యంలో ఇంటికి తీసుకెళ్లవచ్చు.
Hitachi Ac
హిటాచీ కంపెనీకు చెందిన 3 స్టార్ ఏసీ ఇది. ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. ధర 23 వేల 999 రూపాయలు మాత్రమే. ఇది విండో ఏసీ. ఏసీపై ఒక ఏడాది, కంప్రెషర్‌పై ఐదేళ్లు వారంటీ ఉంది.
Godrej AC
గోద్రెజ్ కంపెనీ ఏసీ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఏసీ ధర కేవలం 22 వేల 990 రూపాయలు మాత్రమే. మీడియం సైజ్ గదికి సరిపోతుంది. ఐదేళ్ల ఓవరాల్, కంప్రెషర్‌పై ఐదేళ్లు గ్యారంటీ ఉంది.
Bluestar AC
బ్లూస్టార్ కంపెనీకు చెందిన్ వన్‌టన్ ఏసీ విండో ఏసీ ఇది. 100 నుంచి 120 చదరపు అడుగుల గదికి సరిపోతుంది. ఇందులో ఆర్ 22 గ్యాస్ ఉంది. ధర 23 వేల 490 రూపాయలకు లభిస్తుంది.