Sun-ketu Conjunction Effect: కేతువు సంచారంతో 2025 నాటికి ఈ మూడు రాశులకు రాజయోగం..!

Thu, 03 Oct 2024-3:15 pm,
transit of Ketu

కేతువు అనేది జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన నీడ గ్రహం. ఈ గ్రహం రాహువుతో కలిసి జాతక చక్రంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది.

transit of Ketu effects on zodiac signs

ఈ కేతు గ్రహం మోక్షం, ఆధ్యాత్మికత, మార్పులకు సంబంధించినదిగా భావిస్తారు. కేతువు వ్యక్తిని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేలా ప్రేరేపిస్తుంది. 

Ketu Conjunction

కేతు గ్రహం వ్యక్తి జీవితంలో అకస్మాత్తుగా మార్పులను తీసుకువస్తుంది. కొన్నిసార్లు అనూహ్యంగా ఉండవచ్చు, కానీ చివరికి వ్యక్తిని మెరుగైన మార్గంలో నడిపిస్తాడు.

మేషం రాశి:  మేష రాశి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. మానసికంగా ప్రశాంతత పొందుతారు. 

కర్కాటక రాశి: శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో బోలెడు లాభాలు కలుగుతాయి. ఇంట్లో ప్రశాంతవంతమైన వాతావరణం ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.  

వృశ్చిక రాశి: వ్యాపారం, ఉద్యోగం, విద్య రంగాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. కుటుంబసభ్యులతో  కలిసి శుభకార్యలయాల్లో పాల్గొంటారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link