Rasi Phalalu: సూర్య, శుక్ర, కేతువుల సంయోగం.. వీరికి ఎటు చూసిన డబ్బే..
ముఖ్యంగా ఈ సూర్యుడు, శుక్రుడు, కేతువుల సంయోగం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. అయితే ఈ సంయోగంతో అత్యధిక లాభాలు పొందబోయే రాశులువారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.
మేష రాశివారికి ఈ సూర్యుడు, శుక్రుడు, కేతువు సంయోగం కారణంగా కుటుంబంతో వస్తున్న విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు కూడా వెంటనే పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మేష రాశివారికి ఈ సమయంలో సులభంగా ఆకస్మిక ధన లాభాలు కూడా కలగొచ్చు. దీంతో పాటే ఉద్యోగాలు చేసేవారు కంపెనీలుయ మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్ జీవితం కూడా ఎంతో భాగుంటుంది.
ఈ సంయోగం కారణంగా సింహ రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఎలాంటి పోటీ పరీక్షలు రాసిన మంచి ర్యాంక్‌లు పొందుతారు. అలాగే సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి..గుడ్ న్యూస్ వింటారు.
సింహ రాశివారికి ఈ సమయంలో ఉన్నట్లుండి.. ఆలోచన శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులైనా సులభంగా చేస్తారు. దీనికి తోడు విజయాలు కూడా సాధిస్తారు.
ఈ మూడు గ్రహాల సంయోగం కారణంగా కన్యారాశివారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. వీరికి గౌరవం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్య సంబంధింత సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే చిన్న సమస్యలు కూడా దూరమవుతాయి.