Sunny Leone Bikini Photos: బ్లూ బికినీలో గత్తర లేపిన సన్నీ.. తగ్గదే లేదంటూ ట్రీట్!
పోర్న్ స్టార్ గా తన కెరీర్ ఆరంభించిన సన్నీ లియోన్ తరువాత బాలీవుడ్ నటిగా మారింది.
ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాక ఆమె క్రేజ్ మరింత పెరిగింది. నిజానికి ఆమె పోర్న్ సినిమాల్లో నటించినప్పుడే అందరికీ సుపరిచితం అయినా నటి అయ్యాక గౌరవంతో పటు క్రేజ్ కూడా పెరిగింది.
ఆమె క్రేజ్ దృష్ట్యా ఆమెను తెలుగు సినిమాల్లో కూడా బుక్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో కనిపించిన ఆమె ఇప్పుడు మంచు విష్ణు సినిమాలో కూడా నటిస్తోంది.
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నా సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో కనిపించనుంది . తాజాగా ఆమె సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా మెరిసింది.
ఇక తాజాగా వెకేషన్ కు వెళ్లిన ఆమె అక్కడి నుంచి కొన్ని బికినీ ఫోటోలు కూడా షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం అవి మేరు కూడా చూసేయండి మరి.