Sunny Leone Photos : సన్నీ లియోన్ నుంచి ఇది ఎవ్వరూ ఊహించి ఉండరేమో.. ఇలా కనిపించేందేంటి?
సన్నీ లియోన్ అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్. పోర్న్ ఇండస్ట్రీలో సన్నీ లియోన్ తన మార్క్ వేసింది. అయితే ఆ శృంగార చిత్రాల్లో నటించడం ఆపేసి చాలా కాలమే అవుతోంది.
సన్నీ లియోన్ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కనిపిస్తోంది. బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది.
మరీ ముఖ్యంగా సన్నీ లియోన్ తెలుగు సినిమాల్లో నటిస్తోంది. గత ఏడాది మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా సినిమాలో సన్నీ లియోన్‌కు కీ రోల్ దక్కింది.
సన్నీ లియోన్ సోషల్ మీడియా ద్వారా తన క్రేజ్‌ను కాపాడుకుంటూ వస్తోంది. హాట్ ఫోటో షూట్లతో సన్నీ లియోన్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా సన్నీ లియోన్ నిండుగా వస్త్రాలను ధరించి చేసిన ఫోటో షూట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇలా నిండుగా కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు.