Sunny Leone Photos Gallery: సన్నిలియోన్‌ని ఇలా చూస్తే.. ఇక అలానే చూస్తూ ఉండిపోతారేమో
Sunny Leone Photos Gallery: అనురాగ్ కశ్యప్ రచించి, డైరెక్ట్ చేసిన కెన్నెడి మూవీ రాహుల్ భట్ సరసన సన్నిలియోన్ ఫీమేల్ లీడ్ రోల్ చేసింది. సన్ని లియోన్ నటించిన లేటెస్ట్ సినిమా ఇదే.
Sunny Leone Photos Gallery: సన్నిలియోన్ లక్కీ ఏంటో కానీ.. ఈ సినిమా అటు కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో.. ఇటు సిడ్నీ ఫిలిం ఫెస్టివల్లో ఎగ్జిబిట్ అయింది.
Sunny Leone Photos Gallery: సన్నిలియోన్ అంటే ఒక రకమైన నెగటివ్ ఇమేజ్ ఉండటంతో తన సినిమా ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిలిం ఫెస్టివల్, సిడ్నీ ఫిలిం ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ వేదికలపై రిలీజ్ అవడం సన్నిలియోన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Sunny Leone Photos Gallery: ఇదే విషయమై సన్నిలియోన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Sunny Leone Photos Gallery: సన్నిలియోన్ గత చరిత్ర కొంత హీనంగా ఉండటంతో ఆమెను సినీ పరిశ్రమలో ఎంతో మంది వేలు పెట్టి వెక్కిరించారు. కానీ అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పేలా చివరకు తాను కూడా రెడ్ కార్పెట్ ఎక్కే రోజు వచ్చిందంటూ సన్ని లియోన్ ఫుల్ హ్యాపీ అవుతోంది.
Sunny Leone Photos Gallery: తనకి కెన్నెడి సినిమాలో ఛాన్స్ ఇచ్చినందు వల్లే తనకి ఈ భాగ్యం కలిగిందని ధృడంగా భావిస్తున్న సన్ని లియోన్.. తనకు ఆ అవకాశం కల్పించిన అనురాగ్ కశ్యప్, రాహుల్ భట్‌లకు మరీ మరీ థాంక్స్ చెప్పింది.
Sunny Leone Photos Gallery: సిడ్నీ ఫిలిం ఫెస్టివల్లో హోయలు పోతోన్న సన్ని లియోన్.. బిగ్ బాస్ 5వ సీజన్ తరువాత జిస్మ్ 2 సినిమాతో తొలిసారిగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన సన్నిలియోన్ ఆ తరువాత క్రమక్రమంగా బాలీవుడ్‌లో ఒక భాగమైపోయింది.