Sunny Leone Hot Pics: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న సన్నీలియోన్ హాట్ ఫిక్స్‌..

Wed, 10 Jan 2024-1:48 pm,

ఈ ఫోటోలో బ్లాక్ లెహంగాలో నటి సన్నీలియోన్  కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఆమె ఈ లెహంగాకు మ్యాచ్‌ అయ్యే ఆభరణాలు ధరించే ఎంతో ఆకర్శనీయంగా కనిపిస్తోంది. 

 ఫ్లవర్ బ్లాక్ ప్రింట్ లెహంగాలో సన్నీలియోన్‌ ఎంతో హాట్‌గా కనిపిస్తోంది. ఈ లెహంగాపై ఆమె రెండు కలర్స్‌తో కూడిన జాకెట్‌ను ధరించింది. ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది

ఈ ఫిక్‌లో లావెండర్ గౌనులో సన్నీలియోన్‌ హాట్‌ హాట్‌గా కనిపిస్తోంది. ఈ ఫోటోలో ఆమె జుట్టును విరబోసుకుని స్టైల్‌గా ఎంతో అందంగా ఉంది. ఇటీవలే సోషల్‌ మీడియాలో ఈ ఫిక్‌ ఎంతగానో వైరల్‌ అవుతోంది. 

సన్నీలియోన్‌ ఎప్పుడు అటరాక్టివ్ కపించడం కోసం కొత్త కొత్త ఫ్యాషన్‌ దుస్తువులను ధరిస్తుంది. ఈ ఫోటోలో పాయింట్-కోట్ స్టైల్‌ ఫ్యాన్స్‌కి దర్శనమిచ్చింది. 

సన్నీలియోన్‌ బ్లూ కలర్ గౌన్‌లో ఓ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌కి దర్శనిమిచ్చింది. అమెను అందాన్ని చూసి ఫ్యాన్స్‌ ఒక్కసారిగా కేకలు వేశారు. 

సన్నీలియోన్ నియాన్ కలర్ పెయింట్-క్రాప్ టాప్‌లో ఎంతో అదంగా కనిపిస్తోంది. ఈ లుక్‌లో ఎంతో ఆకర్శనీయంగా కనిపిస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link