Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా
టాలీవుడ్ కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సురేఖా వాణికి మంచి క్రేజ్ ఉంది. ఇక ఆమె కూతురిగా సుప్రితకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
సురేఖా వాణి, సుప్రిత ఇద్దరూ కూడా తల్లీకూతుళ్లలా కాకుండా స్నేహితుల్లా కలిసి ఉంటారు. కలిసి వెకేషన్లకు వెళ్తుంటారు.
అందంలో సురేఖా వాణి, సుప్రితలు పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక గ్లామర్ విషయానికి వస్తే సురేఖా వాణికే ఎక్కువ ఓట్లు వస్తాయేమో.
సుప్రిత ఇప్పుడు తన తల్లితో కలిసి గోవాలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఇద్దరికీ గోవా అంటే మహా ఇష్టమన్న సంగతి తెలిసిందే.
వాలెంటైన్స్ డే స్పెషల్‌గా సుప్రిత ఇలా మెరిసింది. సురేఖా వాణి, సుప్రిత భారీ అందాలు చూస్తే ఎవ్వరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే.