Ankita lokhande weds Vicky Jain: సుశాంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ అంకితా లొఖాండే, విక్కీ జైన్‌ల పెళ్లి ఫోటోలు
అంకితా లొఖాండే, విక్కీ జైన్ పెళ్లికి సంబంధించిన దుస్తులన్నీ మనీష్ మల్హోత్రాతో ప్రత్యేకంగా డిజైన్ చేయించినవి కావడం విశేషం.
సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ..ఇప్పుడు మేం అధికారికంగా మిస్టర్ అండ్ మిసెస్ జైన్ అని రాసుకొచ్చారు.
అంకితా లొఖాండే పెళ్లికూతురిగా జ్యువెల్లరీ అంతా 1881 రాణివాలా నుంచి డిజైన్ అయ్యాయి.
ధగధగ మెరిసిపోతున్న లెహంగాతో...నెట్ చున్నీ ధరించి...డ్రామటిక్ వేలో అంకితా ఇచ్చిన ఎంట్రీ అందర్నీ ఆకర్షించింది.
అంకితా లోఖాండే, విక్కీ జైన్ వివాహం అత్యంత ఘనంగా హిందూ సాంప్రదాయ పద్దతిలో జరిగింది.
అంకితా లోఖాండేకు జతగా విక్కీ జైన్..గోల్డ్ వర్క్ ఉన్న వైట్ కలర్ షేర్వాణీ ధరించాడు. ఇది కూడా మనీష్ డిజైన్ చేసిందే.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా చేసిన గోల్డ్ కలర్ షిమ్మరీ లెహంగాలో అంకితా మెరిసిపోతోంది.
డిసెంబర్ 14వ తేదీన అంకితా లోఖాండే...బిలాస్‌పూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్కీ జైన్ వివాహమైంది.