Raw Onion: ప్రతిరోజూ పచ్చిఉల్లిపాయ తింటే ఈ 10 రోగాలకు దూరంగా ఉండొచ్చు..
ఇందులో ఉండే విటమిన్, కాపర్, మాంగనీస్ నరాల బలహీనతను రాకుండా చేస్తుంది.
ఉల్లిపాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. దీంతో మీ చర్మం పై ఉన్న ముడతలు, మచ్చలు మాయమవుతాయి.
ఇందులో ఉండే కాల్షియం ఎముకలను సమస్యలను రాకుండా నివారిస్తుంది. ఉల్లిపాయలో ఫైబర్ ఉంటుంది. దీంతో మలబద్ధక సమస్యలను నయం చేస్తుంది.
ఉల్లిపాయను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
ఉల్లిపాయ తినడం వల్ల రక్తప్రసరణ మెరుగువుతుంది. దీంతో గుండె జబ్బులు, పక్షవాతం రాకుండా ఉంటుంది.
ఇందులో అల్లిసిన్ కేన్సర్ కణాలను నిరోధిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )