Tamannaah Bhatia Hot Photos: శారీతో తమన్నా భాటియా రచ్చ.. ఇలా కూడా అందాలు ఆరబోయచ్చా?

Sat, 03 Sep 2022-3:54 pm,

ఉత్తరాది భామ తమన్నా భాటియా బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వెళుతోంది. 

నిజానికి ఉత్తరాది భామనైనా సరే తెలుగులో సినీ అవకాశాలు దక్కించుకున్న ఆమె తర్వాత తమిళంలో కూడా పలు సినిమాల్లో మెరిసింది.   

ఇక ప్రస్తుతానికి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న తమన్నా భాటియా ఈ మధ్యనే తెలుగులో ఎఫ్ 3 అనే సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంది.   

సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రూపొందిన సినిమాలో వెంకటేష్ సరసన ఆమె హీరోయిన్ గా నటించింది.  ఇక దిలీప్ కుమార్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఆమె మలయాళ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుందనే ప్రచారం జరుగుతోంది.   

అయితే ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం తమన్నా చీరకట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీరకట్టులో కనిపిస్తూనే ఎద అందాలు కనిపించీ కనిపించకుండా అభిమానులను టీజ్ చేయడానికి ఆమె చూస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link