Tamannaah Bhatia: రెడ్ డ్రెస్ లో మైమరిపిచ్చిన తమన్నా.. ఎల్లోరా శిల్పంలా మిల్క్ బ్యూటీ..

Sat, 24 Feb 2024-8:35 pm,

మంచు మనోజ్ శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై హ్యాపీడేస్ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరోయిన్ తమన్నా.

శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమా తరువాత తమన్నాకి బోలేదని ఆఫర్స్ రావడంతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. యువ హీరోలు, స్టార్ హీరోలు అనే తేడా లేకుండా తెలుగులో దాదాపు అందరూ హీరోలతో నటించింది ఈ హీరోయిన్.

తెలుగులోనే కాదు, తమిళంలో హిందీలో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. వెండితెర పైనే కాకుండా బుల్లితెర పైన ఎన్నో వెబ్ సిరీస్ లో కనిపించి కూడా విజయాలు అందుకుంది.

ప్రస్తుతం సినిమాలతో పాటు విజయ్ వర్మతో తన ప్రేమ వ్యవహారం వల్ల కూడా వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఈ హీరోయిన్.

ఈ నేపథ్యంలో ఎరుపు రంగు డ్రెస్సులు తమన్నా షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి ఆమె ఫ్యాన్స్ ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link