Tamannaah: హాట్ ఫోటోషూట్‌తో సెగ‌లు పుట్టిస్తోన్న త‌మ‌న్నా.. మిల్కీ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ వైర‌ల్..

Thu, 18 Apr 2024-2:10 pm,

తమన్నా అంటే ఆమె మిల్కీ బ్యూటీ అందాలే గుర్తుకు వస్తాయి. హీరోయిన్‌గా త్వరలో 20 యేళ్లు కంప్లీట్ చేసుకోబోతుంది. అయినా.. ఇప్పటికే అదే సోయగంతో అభిమానులను కవ్విస్తోంది.

తమన్నా మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' మూవీతో పరిచయం అయింది. అంతకు ముందు హిందీలో 'చాంద్ సే రోషన్ చెహ్రా' మూవీలో నటించింది.

 

తమన్నా మొదటి సినిమా ఫెయిల్ అయినా.. వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'హ్యాపీ డేస్' మూవీతో తమన్నా కెరీర్ టర్న్ తీసుకుంది.

ఇక తెలుగులో 100% లవ్, రామ్  చరణ్‌తో చేసిన 'రచ్చ' ఎన్టీఆర్‌తో చేసిన 'ఊసరవెల్లి' సినిమాలు ఈమెను టాప్ హీరోయిన్ చైర్‌ను కట్టబెట్టాయి.

ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన 'బాహుబలి' మూవీతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటింది త‌మ‌న్నా.

తమన్నా  కెరీర్‌లో ఎన్ని హిట్స్ కంటే ఫ్లాపులే ఉన్నాయి. అయినా.. తన అందచందాలతో తన పర్సనల్ ఇమేజ్‌తో ఇప్పటికీ హీరోయిన్‌గా సత్తా చాటుతునే ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link