Tamannaah: వైట్ డ్రెస్ లో మరింత గ్లామర్ గా తమన్నా అందాలు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

తమన్నా.. మిల్కీ బ్యూటీ తమన్నా.. తన యాక్టింగ్ కంటే గ్లామర్ తో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి త్వరలో 2 దశాబ్దాలు పూర్తి చేసుుకోనుంది. అయినా..ఇప్పటికీ సింగిల్‌గా జీవితాన్ని లీడ్ చేస్తోంది.

తమన్నా గ్లామర్.. తమన్నా.. కెరీర్‌లో హిట్స్ కంటే ఫ్లాపులే ఉన్నాయి. అయినా.. తన అందచందాలతో తన పర్సనల్ ఇమేజ్‌తో ఇప్పటికీ కథానాయికగా సత్తా చాటుతునే ఉంది.
భోళా శంకర్..
తమన్నా సినిమాల విషయానికొస్తే.. గతేడాది మెగాస్టార్ చిరంజీవితో చేసిన 'భోళా శంకర్, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ అపజయం తమన్నాకు కూడా పెద్ద దెబ్బ వేసిందనే చెప్పాలి.
రజినీకాంత్..జైలర్..
సూపర్ స్టార్ తలైవాతో 'జైలర్' సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇందులో తమన్నా పాటకు సూపర్ క్రేజ్ వచ్చింది.
తమన్నా మ్యారేజ్.. 18 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ భామ వచ్చే యేడాది తన ప్రియుడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. దీనిపై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
వరుస ఆఫర్స్..
ఆ సంగతి పక్కన పెడితే.. చేతిలో వరుస ఆఫర్స్ ఉన్న తమన్నా మాత్రం అందాల ఆరబోత విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.