VJ Archana Pics: వీజే అర్చన హాట్ పిక్స్.. సైడ్ యాంగిల్స్ సూపరో సూపర్!
తమిళ భామ వీజే అర్చన హాట్ ట్రీట్ ఇచ్చారు. టీ షర్ట్, జీన్స్ వేసుకుని హాట్ పోజులు ఇచ్చారు. ఈ ఫొటోస్ చూసి ఫాన్స్ షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలోనూ చెన్నై చిన్నది వీజే అర్చన చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారుని కవ్విస్తుంటారు.
అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తమిళ్ సీజన్ 6లో వీజే అర్చన పాల్గొన్నారు. దాంతో ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది.
మొరట్టు సింగిల్ సీజన్ 2, కామెడీ రాజా కలక్కల్ రాణి (2021) మరియు మరిన్ని సీరియల్‌లో వీజే అర్చన నటించారు. అర్చన టెలివిజన్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు వీడియో జాకీ కూడా.
యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్‌లు మరియు వెబ్ సిరీస్‌ల ద్వారా వీజే అర్చనకు మంచి పేరు వచ్చింది. విజయ్ టీవీలో ప్రసారమైన రాజా రాణి 2 సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయ్యారు.
1991 మే 20న వీజే అర్చన చెన్నైలో జన్మించారు. అర్చన తల్లిదండ్రులు రవిచంద్రన్, జయంతి రవిచంద్రన్. ఆమె డిగ్రీ పూర్తిచేశారు.