Tata Sales: టాటా ఈవీ వాహనాల్లో పెరిగిన విక్రయాలు, 57 శాతం పెంపు నమోదు
ట్రక్ 2
టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల్లో డొమెస్టిక్ విక్రయాలు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో 6 శాతం పెరిగి 99, 178 యూనిట్లు నమోదు చేసింది.
ట్రక్
టాటా కంపెనీ సెప్టెంబర్ నెలలో కమర్షియల్ వాహనాల అమ్మకాలు 12 శాతం పెరిగి 39,064 యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి 34, 890 యూనిట్లు అమ్మకాలయ్యాయి.
నెక్సాన్ ఈవీ
టాటా మోటార్స్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరిగాయి. సెప్టెంబర్ నెలలో గత ఏడాదితో పోలిస్తే 57 శాతం పెరిగి 6,050 యూనిట్లు విక్రయమయ్యాయి. గత ఏడాది ఈ సంఖ్య 3,864 యూనిట్లు మాత్రమే ఉంది.
టాటా నెక్సాన్
దేశంలోని ప్రముఖ కార్ల కంపెనీ టాటా మోటార్స్ మొత్తం వాహనాలు విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 2 శాతం పెరిగాయి. మొత్తం 82, 023 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
హ్యారియర్
టాటా మోటార్స్ పాజెంజర్ వెహికల్ లిమిటెడ్, టాటా పాసెంజక్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో టాటా మోటార్స్ 1,38,939 కార్లు , ఎస్‌యూవీలు అమ్మకాలు నమోదు చేసింది.