Diwali Discount Offer: దీపావళి టీవీ ఆఫర్స్.. TCL స్మార్ట్‌టీవీని కేవలం రూ.6,490కే పొందండి!
గతంలో TCL విడుదల చేసిన 32 అంగుళాల స్మార్ట్‌టీవీని అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై అదనంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం ఈ TCL స్మార్ట్ టీవీ ఆరు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. దీంతో పాటు ప్రత్యేకమైన సైజుల్లో కూడాయ లభిస్తోంది. మార్కెట్‌లో ఈ టీవీని కంపెనీ MRP ధర రూ.21,990తో విక్రయిస్తోంది.
దీపావళి సందర్భంగా ఈ స్మార్ట్‌టీవీని కొనుగోలు చేసేవారికి 55 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,990కే లభిస్తోంది. అలాగే దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఈ స్మార్ట్‌టీవీపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,500కే పొందవచ్చు. ఇవే కాకుండా స్పెషల్‌గా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి దాదాపు రూ.1,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక ఈ TCL స్మార్ట్‌టీవీపై ఉన్న అన్ని రకాల బ్యాంక్ ఆఫర్స్ పోనూ రూ.8,490కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి కూడా దీపావళి స్పెషల్ ఆఫర్స్ పొందవచ్చు.
అలాగే ఈ స్మార్ట్‌టీవీపై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్‌టీవీ ఏదైనా ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.2 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ పోనూ.. రూ.6,490కే పొందచ్చు.