Virat Kohli: టీమ్ ఇండియా కెప్టెన్‌గా..లీడర్‌గా..ఫ్యామిలీ మ్యాన్‌గా విరాట్ కోహ్లీ ప్రస్థానం
విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీలో ఎగుడుదిగుడులు రెండూ ఉన్నాయి. కొన్ని విజయాలు, కొన్ని ఓటములతో సాగింది అతని టెస్ట్ కెప్టెన్సీ.
విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు 2021 జనవరిలో బేబీ గర్ల్ పుట్టింది. వామికాగా నామకరణం చేశారు.
బాలీవుడ్ నటి అనుష్కతో చాలాకాలం రిలేషన్ గడిపిన తరువాత 2017లో వివాహం చేసుకున్నాడు.
2014 డిసెంబర్ 9న అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌తో కెప్టెన్సీ బాథ్యతలు స్వీకరించాడు. తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ధోనీ కెప్టెన్సీ వహించగా..ఆ తరువాత కోహ్లీ బాథ్యతలు స్వీకరించాడు.
2011లో సబీనా పార్క్‌లో వెస్ట్ ఇండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు విరాట్ కోహ్లి