Prasidh Krishna Engagement: పెళ్లి పీటలు ఎక్కనున్న ప్రసిద్ధ్ కృష్ణ.. ఎంగేజ్‌మెంట్ పిక్స్ వైరల్
ప్రసిద్ద్ కృష్ణ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
టీమిండియా తరఫున ఇప్పటివరకు 14 వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లో 51 మ్యాచ్‌లు ఆడాడు.
26 ఏళ్ల ప్రసిద్ద్ కృష్ణ కర్ణాటక రాష్ట్రం తరపున ఆడుతాడు. ఐపీఎల్‌లోకు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
టీమిండియా తరఫున ఇప్పటివరకు 14 వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లో 51 మ్యాచ్‌లు ఆడాడు.
14 వన్డేల్లో 23.92 సగటుతో 25 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో మొత్తం 49 వికెట్లు తీసుకున్నాడు. గత సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి రాజస్థాన్ ఫైనల్‌కు చేరడంతో కీరోల్ ప్లే చేశాడు.