Telangana Schools Reopen: కరోనా ఆంక్షల మధ్య తెలంగాణలో మోగిన బడి గంటలు... ఫోటోస్
వివిధ రాష్ట్రాలలో ఈ రోజు బుధవారం సెప్టెంబర్ 1, 2021 నుండి కరోనా జాగ్రత్తల మధ్య పాఠశాలలు (Schools Re-open) ప్రారంభమయ్యాయి . SOP జారీ చేసిన నియమాల ప్రకారం భౌతిక దూరం, మాస్క్ మరియు నిర్ణిత సమయాల ప్రకారం క్లాసులను నిర్వహించినున్నారు.
పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఆరోగ్యం కోసం సరైన నియమ నిబంధనల మధ్య స్కూల్స్ ప్రారంభించారు. టీచర్లు, సిబ్బంది మరియు, విద్యార్థులందరు ఈ భౌతిక నియమాలను తూచా తప్పక పాటించాలి.
దాదాపు అన్ని తరగతులు ప్రారంభమైనందున, అన్ని రాష్ట్రాలు నిబంధనలతో కూడిన SOP (Standard operating procedure) విడుదల చేశాయి. నియమిత సమయం, భౌతిక దూరం పాటించటం మరియు మాస్క్ ధరించటం వంటి జాగ్రత్తలను అందరు పాటించాలి.
నిర్ణయించిన నిబంధనలతో పాటు, 50 శాతం మంది విద్యార్థులకు స్కూల్స్ కి రావటం మిగతా విద్యార్థులు ఆన్ లైన్ (Online classes) ద్వారా క్లాసులను అటెండ్ చేయవచ్చు. కానీ విద్యార్థులు స్కూల్స్ కూడా రావాలంటే వారి తల్లి దండ్రుల అనుమతి తప్పనిసరి