MP Romance: రాజ్యసభ ఎంపీ రాసలీలలు..?.. ప్రముఖ క్రీడాకారిణి సోదరితో హుక్కా పీలుస్తు చిందులు..
ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు తరచుగా వివాదస్పద అంశాలతో వార్తలలో ఉంటున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో పలువులు నేతలు మహిళలతో రొమాన్స్ లు చేస్తు అడ్డంగా దొరికిపోయిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. గతంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఆదిమూలం మహిళతో రొమాన్స్ చేస్తు అడ్డంగా దొరికిపోయారు.
అంతేకాకుండా.. గుంటూరుకు చెందిన బీజేపీ నేత సైతం మహిళతో రొమాంటిక్ గా మాట్లాడిన వీడియో కూడా వార్తలలో నిలిచాయి. అంతేకాకుండా.. ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన అభ్యర్థులు అడ్డమైన పనులు చేసి తమ పరువను పోగొట్టుకుంటున్నారు. ఇదే విధంగా మహిళల పట్ల పాడుపనులు చేసి అడ్డంగా దొరికిపోతున్నారు.
రాజకీయాల్లో ఉండి అందరికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ఇలా.. చెత్త పనులు చేస్తు అభాసుల పాలౌతున్నారు. దీంతో ఏపీలో ఇటీవల కాలంలో ప్రస్తుతం కొంత మంది నాయకుల తీరు మాత్రం తెగ ప్రచారంలో ఉంటుంది. తాజాగా, తెలంగాణలో ఒక ఎంపీ రాసలీలలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణకు చెందిన ఒక యువ రాజ్య సభ ఎంపీ రాసలీలలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మహాప్రస్థానం సమీపంలోని ధరణి లేఅవుట్‌లో జల్సాలు చేస్తు..రెచ్చిపోయాడంట.
అంతే కాకుండా.. ఒక ప్రముఖ క్రీడాకారిణి ఇంట్లో ఆమె చెల్లెలితో హుక్కా పీలుస్తూ చిందులు కూడా వేస్తున్నాడంట. నిత్యం అక్కడే గడుపుతూ, మత్తులో జోగుతూ రాచకార్యాలు చేస్తున్నాడంట. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా సమ్ థింగ్ .. సమ్ థింగ్ జరుగుతుందని ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఒక బాధ్యత గల పదవిలో ఉండి, ఇలాంటి పాడుపనులేంటనీ కూడా కొంతమంది దీనిపై మాట్లాడుకుంటున్నారంట. మరికొందరు మాత్రం.. బాధ్యత గల పదవిలో ఉండి ఈ బరితెగింపు చర్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి సదరు ఎంపీ చేసిన ఘన కార్యం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.